హైదరాబాద్ కోఠిలో కాల్పుల కలకలం.

హైదరాబాద్ కోఠిలో కాల్పుల కలకలం.- ఎస్‌బీఐ ఏటీఎం వద్ద గన్‌తో కాల్పులు, రూ.6 లక్షల దోపిడీ.- డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రషీద్‌పై దాడి.- సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు.జనం వాయిస్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కోఠి ప్రాంతంలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. కోఠిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్ద దుండగులు గన్‌తో కాల్పులు జరిపి ఆరు లక్షల రూపాయల నగదుతో పరారైనట్లు పోలీసులు తెలిపారు.డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఏటీఎం వద్దకు వచ్చిన రషీద్‌పై దుండగులు కాల్పులు జరిపినట్లు...