జెమిని యాప్‌లోనే షాపింగ్‌.. ఏఐతో కొనుగోళ్లు మరింత ఈజీ!

జెమిని యాప్‌లోనే షాపింగ్‌.. ఏఐతో కొనుగోళ్లు మరింత ఈజీ!జనం వాయిస్, న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. గూగుల్ జెమిని ఏఐ ఇకపై కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే సాధనగా మాత్రమే కాకుండా, నేరుగా షాపింగ్ చేయించే వర్చువల్ వ్యాపారిగా మారుతోంది. వినియోగదారులు జెమిని యాప్‌లోనే తమకు కావాల్సిన వస్తువులను వెతికి, అక్కడికక్కడే కొనుగోలు చేసేలా కొత్త సౌకర్యాన్ని గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇతర యాప్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, జెమిని చాట్‌లోనే నచ్చిన...