మహిళలు మాత్రమే తాళి వేసుకోవాలా.. పెళ్లి గుర్తుగా పురుషులు కూడా ఏదైనా ధరించాలి: నటి నమిత.

మహిళలు మాత్రమే తాళి వేసుకోవాలా.. పెళ్లి గుర్తుగా పురుషులు కూడా ఏదైనా ధరించాలి: నటి నమిత.వివాహం ఇద్దరు వ్యక్తుల జీవితాలను కలిపే బంధమన్న నమిత.పెళ్లి తర్వాత మహిళలపై ఎన్నో నిబంధనలు ఉన్నాయని విమర్శ.నియమాలు మహిళలకు మాత్రమే ఎందుకు పరిమితం కావాలని ప్రశ్న.జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 12:ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత... పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా వివాహ వ్యవస్థ, మహిళలపై అమలవుతున్న సంప్రదాయ నిబంధనలపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి...