అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్‌..

అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్‌.. - లోకేష్ భారీ ప్లాన్‌.. డబుల్ సెన్సేషన్‌..!జనం వాయిస్, హైదరాబాద్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ప్రతిష్టాత్మక చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏఏ23 వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేసినట్లు వినిపిస్తున్న వార్తలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.ఇటీవల...