అవినీతి ఆరోపణలు..కేసుల్లో అలసత్వం

అవినీతి ఆరోపణలు..కేసుల్లో అలసత్వం - ఆత్మకూరు ఎస్సై సస్పెన్షన్ జనం వాయిస్, వరంగల్: వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సతీష్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సైపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పాటు పలు కేసుల విచారణలో అలసత్వం వహించినట్లు ఉన్న ఫిర్యాదులపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఎస్సై సతీష్ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు, బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని నిర్ధారణ కావడంతో తక్షణమే సస్పెండ్...