సింగరేణి CMD గా కృష్ణ భాస్కర్, IAS నియామకం.
జనం వాయిస్, వెబ్ డెస్క్:
సింగరేణి CMD గా కృష్ణ భాస్కర్, IAS నియామకం.తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయనే కొనసాగుతారని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.ప్రస్తుతం GENCO CMD, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్న కృష్ణ భాస్కర్ గతంలో సిరిసిల్ల కలెక్టర్ గా సుదీర్ఘ కాలం పని చేసిన అనుభవం ఉంది.