విధుల్లో సింగరేణి కార్మికుడు నిద్ర..!!
విధుల్లో సింగరేణి కార్మికుడు నిద్ర..!!నాన్న గుర్తింపు సంఘం నాయకుడనే ధీమా. అధికారులు ఏలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.జనం వాయిస్, గోదావరిఖని జూన్ 17 :సింగరేణి ఆర్జీ-1 పరిధిలోని ఓ బొగ్గు బావి గని లోని కార్మికుడు మంచి గాఢ నిద్ర పోయాడు. ఉదయం విధులకు హాజరైన ఆ కార్మికుడు రూమ్ లో ప్రశాంతంగా నిద్రమత్తులో తూలుతున్నాడు. కార్మికుని తండ్రి ఏఐటియుసి గుర్తింపు సంఘం నాయకుడనే ధీమా కావచ్చు.. మంచి నిద్రలో ఉన్నాడు. విధుల్లో అలసత్వం చేసినప్పటికీ నన్నేవరు ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు....