సింగరేణి కార్మికులకు లాభాల బోనస్‌పై హర్షం.
సింగరేణి కార్మికులకు లాభాల బోనస్‌పై హర్షం. గోదావరిఖనిలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మేయర్ మహంకాళి స్వామి. 34 శాతం లాభాల వాటా ప్రకటించడం హర్షణీయం: కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఎండీ ముస్తఫా. కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 బోనస్‌పై హర్షం. జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 13: సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో 34 శాతం వాటా, కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 బోనస్ ప్రకటించడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం రామగుండం...