సంగారెడ్డిలో గణేశ్ నిమజ్జనం వేళ ఆరుగురు విద్యార్థుల మృతి.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.

సంగారెడ్డిలో గణేశ్ నిమజ్జనం వేళ ఆరుగురు విద్యార్థుల మృతి.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.సంగారెడ్డి జిల్లాలో గణేశ్ నిమజ్జనంలో ఘోర విషాదం. చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థులు దుర్మరణం. మృతులంతా శిరీష అనాథాశ్రమానికి చెందినవారే. మృతదేహాలను పరిశీలించి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సంతాపం. పటాన్‌చెరులో అలుముకున్న విషాద ఛాయలు. జనం వాయిస్, సంగారెడ్డి, సెప్టెంబర్ 17: వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని పెదకంజర్ల గ్రామ శివారులో ఉన్న నేరేడు చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు....