పదవ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి నుంచి స్నాక్స్.

పదవ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి నుంచి స్నాక్స్.జనం వాయిస్, హైదరాబాద్:జనవరి 08: తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే  విద్యార్థులకు సాయంత్రం వేళ ఉచితంగా స్నాక్స్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మొత్తం 19 రోజుల పాటు వీటిని అందించనున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీటి కోసం సమగ్ర శిక్షా అభియాన్ నిధుల...