అందుకే కేటీఆర్ గడ్డం పెంచుతున్నారట.. బీజేపీ ఎంపీ అర్వింద్ సెటైర్లు!
అందుకే కేటీఆర్ గడ్డం పెంచుతున్నారట.. బీజేపీ ఎంపీ అర్వింద్ సెటైర్లు! గడ్డం పెంచుకుంటే ముఖ్యమంత్రి అవుతారని ఎవరో చెప్పడంతోనే కేటీఆర్ అలా చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు గతంలో కేసీఆర్ పాత సచివాలయానికి వెళ్తే ఓడిపోతారని ఎవరో చెప్పడంతో కొత్త సచివాలయం నిర్మించారని వ్యాఖ్య కేటీఆర్ గడ్డం పెరుగుతుందేమో కానీ సీఎం మాత్రం కాలేరంటూ అర్వింద్ ఎద్దేవా 2028లో తెలంగాణలో కాషాయ సునామీ ఖాయమన్న అర్వింద్ రేవంత్‌రెడ్డిపై హైకమాండ్ అసంతృప్తిగా ఉందని వ్యాఖ్య. జనం వాయిస్, తెలంగాణ, అక్టోబర్ 22: తెలంగాణలో బీజేపీ మౌనంగా ఉందన్న ప్రచారాన్ని...