మరికొద్దిసేపట్లో శ్రీ ధర్మశాస్త్ర దర్శనం.!నేడు  6:30 నుంచి 6:45నిమిషాలకు మకర జ్యోతి వెలుగు.

మరికొద్దిసేపట్లో శ్రీ ధర్మశాస్త్ర దర్శనం...!! - పొన్నంబలమేడు లో నేడు  6:30 నుంచి 6:45నిమిషాలకు మకర జ్యోతి వెలుగు. - అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతున్న శబరిమల. - మకరజ్యోతిని ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది అయ్యప్ప భక్తులు.జనం వాయిస్, వెబ్ డెస్క్: ప్రపంచంలోనే అతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో ప్రతి ఏడాది దర్శనమిచ్చే మకరజ్యోతికి చాలా ప్రత్యేకత ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది సంక్రాంతి వేళ శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నాంబలమేడుపై మకరజ్యోతిని మకరజ్యోతి దర్శనమివ్వనుంది. ఈ ఏడాది జనవరి 14న మకరజ్యోతి...