శాసనసభ సమావేశాలు ముగిసేంత వరకు బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్.
శాసనసభ సమావేశాలు ముగిసేంత వరకు బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్. మూడో రోజు సభ ప్రారంభమైన వెంటనే వెల్ లోకి దూసుకొచ్చిన బీఆర్ఎస్ సభ్యులు.బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలంటూ మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదన.స్పీకర్ ను కలిసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్. జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 09: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ఈరోజు మూడో రోజు సభ ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి, ‘వియ్ వాంట్ జస్టిస్’...