దివ్యాంగులకు ఉచితంగా సహాయ ఉపకరణాల పంపిణీకి ప్రత్యేక నిర్ధారణ శిబిరం.
దివ్యాంగులకు ఉచితంగా సహాయ ఉపకరణాల పంపిణీకి ప్రత్యేక నిర్ధారణ శిబిరం.జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.ఆగస్టు 17న గోదావరిఖనిలోని ఆర్‌జీ-1 సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో శిబిరం.రామగుండం, పాలకుర్తి, అంతర్గాం ప్రాంతాల దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి. జనం వాయిస్, పెద్దపల్లి, ఆగస్టు 14:రామగుండం నియోజకవర్గంలోని దివ్యాంగులకు ఉచితంగా సహాయ ఉపకరణాలు అందించేందుకు అలీంకో సంస్థ సహకారంతో ప్రత్యేక నిర్ధారణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 17, 2026న ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల...