పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు విశిష్ట సన్మానం.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు విశిష్ట సన్మానం.విద్యా ప్రమాణాల పెంపులో రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిన పెద్దపల్లి జిల్లాకు రాష్ట్ర స్థాయి గుర్తింపు.ముఖ్యమంత్రి, గవర్నర్ చేతుల మీదుగా సన్మానం, ప్రశంసా పత్రం అందజేత.జనం వాయిస్, పెద్దపల్లి, జూన్ 19:విద్యా ప్రమాణాల పెంపులో పెద్దపల్లి జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపినందుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా విద్యాశాఖ అధికారులకు విశిష్ట గౌరవం లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చేతుల మీదుగా...