సంక్రాంతికి విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు.

సంక్రాంతికి విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు.పండుగ రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం.విశాఖపట్నం–చర్లపల్లి, అనకాపల్లి–వికారాబాద్ ప్రత్యేక సర్వీసులు.జనవరి 10 నుంచి పలు తేదీల్లో రాకపోకలు.జనం వాయిస్, అమరావతి, జనవరి 01: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే శాఖ వివరాల ప్రకారం, విశాఖపట్నం నుంచి చర్లపల్లికి వెళ్లే...