వాషింగ్టన్ సుందర్ విధ్వంసం..-భారత్ ఘన విజయం.

వాషింగ్టన్ సుందర్ విధ్వంసం.. భారత్ ఘన విజయం. జనం వాయిస్ వెబ్, స్పోర్ట్స్:ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఎట్టకేలకు విజయాన్నందుకుంది. హోబర్ట్ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. లోయరార్డర్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. టీమ్ డేవిడ్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో...