తొలి టీ 20 పోరులో భారత్ ఘన విజయం.
తొలి టీ 20 పోరులో భారత్ ఘన విజయం. -భారత్ 101 పరుగుల తేడాతో దుమ్మురేపింది.జనం వాయిస్, హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగిన తొలి ఇరవైఓవర్ల పోరులో భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 176 పరుగుల లక్ష్యాన్ని ఎదుర్కొన్న ఆతిథ్య జట్టు భారత బౌలర్ల ముందు పూర్తిగా చేతులెత్తేసింది.ఆరంభం నుంచే పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్న భారత్ బౌలర్లు ఒక్కో దశలో ఒత్తిడి పెంచుతూ ప్రత్యర్థిని 74 పరుగులకే కట్టడి చేశారు.ఈ ఘన విజయంతో ఐదు ఇరవైఓవర్ల సిరీస్‌లో భారత్ 1–0 ఆధిక్యంలో...