గల్లీ క్రికెట్‌కే పనికిరాడన్న విమర్శలు.-అయినా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు.
గల్లీ క్రికెట్‌కే పనికిరాడన్న విమర్శలు.- అయినా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు. జనం వాయిస్, స్పోర్ట్స్ న్యూస్: టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన జట్టు తీవ్ర చర్చకు దారి తీసింది. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన పలువురు ఆటగాళ్లకు అవకాశం దక్కకపోగా, ఎవరూ ఊహించని కొన్ని పేర్లు జట్టులో చోటు దక్కించుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా రంజీ ట్రోఫీ స్థాయిలో కూడా సరైన అనుభవం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఓ ఆటగాడిని ఎంపిక చేయడం వెనుక గంభీర్...