ఆస్ట్రేలియా జట్టును ఓడించి..ఫైనల్ చేరిన భారత్ మహిళా జట్టు.!
ఆస్ట్రేలియా జట్టును ఓడించి..ఫైనల్ చేరిన భారత్ మహిళా జట్టు.! జనం వాయిస్ దినపత్రిక, డెస్క్: భారత్ మహిళల ప్రపంచ కప్ 2025 సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆస్ట్రేలియా ఈ టోర్నమెంట్‌లో ఏ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అంతేకాకుండా ఏడు సార్లు ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. 2022లో జరిగిన మహిళల ప్రపంచ కప్‌ను కూడా ఆస్ట్రేలియానే గెలుచుకుంది. భారత్ సాధించిన ఈ విజయంపై అందరు ప్రముఖ క్రికెటర్లు టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ స్పందన...