శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు నాసా కిట్స్ పంపిణీ.
శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు నాసా కిట్స్ పంపిణీ.జనం వాయిస్,గోదావరిఖని,సప్తగిరి కాలనీ: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరి కాలనీలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు నాసా కిట్స్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా (IPS) శనివారం పంపిణీ చేశారు.మొత్తం 18 మంది విద్యార్థులకు నాసా రూపొందించిన ప్రత్యేక కిట్స్‌ను అందజేశారు.ఈ సందర్భంగా సీపీ విద్యార్థులతో మాట్లాడుతూ, వారు నాసా ప్రాజెక్ట్ “GALACTRIX COLONY – Futuristic Settlement within the Galaxy” (థీమ్: Space Colony)లో మరింత మంచి ఫలితాలు...