మంథని లో శ్రీ సాయి ఫ్యామిలీ రెస్టారెంట్ తాత్కాలికంగా సీజ్.

కుళ్ళిపోయినా వస్తువులు, పాడై పోయిన మసాలాలు.మంథని లో శ్రీ సాయి ఫ్యామిలీ రెస్టారెంట్ తాత్కాలికంగా సీజ్.జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వి. అంకిత్ రెడ్డి.జనం వాయిస్, మంథని, మే 29:మంథని మార్కెట్ ప్రాంతంలో ఉన్న శ్రీ సాయి ఫ్యామిలీ రెస్టారెంట్ & మెస్ ను ఫుడ్ సేఫ్టీ అధికారి వి. అంకిత్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. తనిఖీ సమయంలో పలు లోపాలను గుర్తించినట్లు తెలిపారు. రెస్టారెంట్‌ను గత ఏప్రిల్ నెలలోనే ఫుడ్...