పెండింగ్ చలాన్లపై వాహనాల సీజ్‌కు బ్రేక్..
పెండింగ్ చలాన్లపై వాహనాల సీజ్‌కు బ్రేక్..- హైకోర్టు సీరియస్. - కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై నోటీసులు. - డీజీపీ సహా ఉన్నతాధికారులకు వివరణ కోరింపు. - జూన్ 19కి తదుపరి విచారణ.జనం వాయిస్, హైదరాబాద్, మే 01: పెండింగ్ చలాన్లు ఉన్నాయనే కారణంతో వాహనాలను సీజ్ చేయడంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. గతంలో జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పెండింగ్ చలాన్లు ఉన్నంత మాత్రాన వాహనాలను స్వాధీనం చేసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ,...