మేడ్చల్‌లో వీధి కుక్కల బెడద..
మేడ్చల్‌లో వీధి కుక్కల బెడద.. చిన్నారుల భద్రతపై ఆందోళన. కుక్క దాడిలో ఆరేళ్ల చిన్నారికి గాయాలు. జీహెచ్‌ఎంసీ చర్యలపై ప్రశ్నలు. మేడ్చల్, జూన్ 12 (జనం వాయిస్): మేడ్చల్ పట్టణంలో వీధి కుక్కల సమస్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. బాలాజీ నగర్ రోడ్డు నెం.8లో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారి అక్షరపై వీధి కుక్క దాడి చేయడం స్థానికులను కలవరపరిచింది. ఈ ఘటనలో చిన్నారితో పాటు మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. దీంతో ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న వీధి కుక్కల...