అడవి సోమనపల్లి చెక్‌డ్యాం కూల్చివేతపై కఠిన చర్యలు.
అడవి సోమనపల్లి చెక్‌డ్యాం కూల్చివేతపై కఠిన చర్యలు.- విజిలెన్స్ విచారణకు ఆదేశాలు.- నాణ్యత లోపాలుంటే కఠిన శిక్ష.- రైతుల ప్రయోజనాలపై రాజీ లేదు.- మంత్రి శ్రీధర్ బాబు.జనం వాయిస్, పెద్దపల్లి, డిసెంబర్ 24:పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామంలో చెక్‌డ్యాం కూలిన ఘటనను ప్రభుత్వం అత్యంత గంభీరంగా తీసుకుంటోందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ ఘటన సహజ కారణాల వల్ల జరిగిందా, లేక మానవ తప్పిదం కారణమా అన్న అంశాలపై సమగ్రంగా తెలుసుకునేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ...