పుష్కరాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి.- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
పుష్కరాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. - జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.- సమక్క సారలమ్మ జాతర, గోదావరి పుష్కరాల స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.జనం వాయిస్, అంతర్గాం, రామగుండం, రామగిరి, మంథని, ఫిబ్రవరి-05: పుష్కరాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అంతర్గాం మండలంలోని గోలివాడ, రామగుండం, గోదావరిఖని సమ్మక్క సారలమ్మ టెంపుల్, రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ , మంథని గౌతమేశ్వర...