చెరువుల నుండి మట్టి రవాణాపై కట్టుదిట్టమైన నియంత్రణలు.
చెరువుల నుండి మట్టి రవాణాపై కట్టుదిట్టమైన నియంత్రణలు.- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.- మూడు చెరువులకు మాత్రమే అనుమతులు - మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్‌ఓసీలు.- ప్రతి వాహనానికి ఫోటోగ్రఫీ, రసీదు తప్పనిసరి.- అధిక లోడుతో రవాణా నిషేధం – అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు.- మానేరువాగు పరిధిలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు.జనం వాయిస్, పెద్దపల్లి, మే 02:జిల్లాలో ఇటుక బట్టీలకు చెరువుల నుండి మట్టి (గ్రావెల్) రవాణాపై కట్టుదిట్టమైన నియంత్రణలతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు....