ఎస్ టి యు మంథని మండల అధ్యక్షునిగా రాజశేఖర్.

ఎస్ టి యు మంథని మండల అధ్యక్షునిగా రాజశేఖర్. -ప్రధాన కార్యదర్శి గా మడ్డి రాము. జనం వాయిస్,మంథని,నవంబర్ 1: ఎస్ టి యు మంథని మండల అధ్యక్షునిగా ములకల్ల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం మంథని పట్టణంలో ఎస్ టి యు టి ఎస్  మండల కౌన్సిల్ సమావేశం మండల శాఖ అధ్యక్షుడు ఈదులపల్లి నరసింహరావు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో ఎస్ టి యు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.మండల శాఖ అధ్యక్షునిగా ములకల్ల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా మడ్డి రాము, ప్రధాన కార్యదర్శి మడ్డి...