కుదురుపల్లి అంగన్వాడీలో నాణ్యత లేని కోడిగుడ్లు.
కుదురుపల్లి అంగన్వాడీలో నాణ్యత లేని కోడిగుడ్లు.పిల్లల ఆరోగ్యంపై అధికారుల నిర్లక్ష్యమా.? తల్లిదండ్రుల ఆగ్రహం..జనం వాయిస్, మహాదేవపూర్, జూలై 10:జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామంలో ప్రభుత్వం పిల్లల పోషణ కోసం కేటాయిస్తున్న కోడిగుడ్ల పంపిణీలో అలసత్వం కొనసాగుతోంది. కుదురుపల్లి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న గుడ్ల నాణ్యతపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత కొంత కాలంగా కేంద్రంలో ఇస్తున్న గుడ్లు పాతవిగా, కుళ్లిన వాసనతో, పలుచగా ఉన్నాయని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. పోషకాహారం కోసమని గుడ్డు ఇస్తే, అదే పిల్లలకు...