చేదెక్కుతున్న చక్కెర.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు.
చేదెక్కుతున్న చక్కెర.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు.“ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు” అంటూ మధ్యతరగతి ప్రజల ఆవేదన.ఇబ్రహీంపట్నం, ఆగస్టు 23 (జనం వాయిస్): నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోంది. దాదాపు 5,6సంవత్సరాలుగా కిలో చెక్కర రూ.40 పరిధిలో ఉన్న చక్కెర ధర ప్రస్తుతం గణనీయంగా పెరిగి వినియోగదారులకు చేదు అనుభవాన్ని మిగుల్చుతోంది.రూ.50జొన్నల ధర సైతం కిలో రూ.80కు చేరడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చక్కెర, పప్పులు, నూనెలు, ధాన్యాలు, కూరగాయలతో పాటు...