ఎస్సీ కులం నుండి క్రిస్టియన్ మతానికి మారితే బీసీ-సీ సర్టిఫికెట్ ఇవ్వవచ్చు.

ఎస్సీ కులం నుండి క్రిస్టియన్ మతానికి మారితే బీసీ-సీ సర్టిఫికెట్ ఇవ్వవచ్చు. -ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు.-ఇన్చార్జి తహసిల్దార్ సిరిపురం గిరి. జనం వాయిస్, సుల్తానాబాద్: ఎస్సీ కులం నుండి క్రిస్టియన్ మతానికి మారితే బీసీ-సీ సర్టిఫికెట్ ఇవ్వవచ్చునని సుల్తానాబాద్ ఇన్చార్జి తహసిల్దార్ సిరిపురం గిరి స్పష్టం చేశారు. ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి బీసీ సీ సర్టిఫికెట్ కులధ్రువ పత్రాలతో నామినేషన్ వేశారని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామస్తులు ఆరోపించారు.గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బిసి.సి కుల ధ్రువపత్రాలతో నామినేషన్ వేశారని...