అవినీతి నిర్మూలనకు కలిసివద్దాం.

అవినీతి నిర్మూలనకు కలిసివద్దాం.- వరంగల్‌లో ఏసీబీ ర్యాలీలో కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్.- అవినీతి నిరోధక వారోత్సవం నిర్వహిస్తున్న తెలంగాణ ఏసీబీ.జనం వాయిస్,వరంగల్,డిసెంబర్ 08: అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం (డిసెంబర్ 9) సందర్భంగా,ఈ నెల 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ రాష్ట్రవ్యాప్తంగా “అవినీతి నిరోధక వారోత్సవం” నిర్వహిస్తోంది. ప్రజల్లో అవగాహన పెంపుతో పాటు, అవినీతిని అరికట్టడానికి సంయుక్త చర్యలు అవసరమనే భావనను సమాజం ముందుకు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో భాగంగా...