గాలి ద్వారా కరెంట్ సరఫరా.!ఫిన్‌లాండ్ సైంటిస్టుల ఘనత.
గాలి ద్వారా కరెంట్ సరఫరా.!ఫిన్‌లాండ్ సైంటిస్టుల ఘనత. జనం వాయిస్, వెబ్ డెస్క్: గాలి ద్వారా కరెంటును సరఫరా చేయడానికి తొలుత అల్ట్రాసానిక్ శబ్ద తరంగాలను, లేజర్లు, ప్రత్యేక రేడియో ఫ్రీక్వెన్సీని శాస్త్రవేత్తలు సిద్ధం చేసుకొన్నారు. అకోస్టిక్ వైర్‌గా (అదృశ్య వైరు) పిలిచే ఈ ప్రత్యేక ఛానల్ గుండా కరెంటును లక్షిత ప్రాంతానికి పంపించారు. విద్యుత్తును కాంతిగా మార్చి అనంతరం మళ్లీ విద్యుత్తుగా బట్వాడా చేయడంలో లేజర్లు కీలకంగా పని చేశాయని పరిశోధకులు తెలిపారు.ఎలక్ట్రానిక్, స్మార్ట్ డివైజ్‌లు పనిచేయడానికి అవసరమయ్యే అత్యంత తక్కువ మోతాదు...