ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.- స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.- ఇదే చివరి అవకాశం అంటూ స్పష్టీకరణ.- రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశం. జనం వాయిస్, తెలంగాణ: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ధర్మాసనం, ఈ అంశంపై ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని స్పష్టం చేసింది. ఇక ఇదే చివరి అవకాశమని, మరింత ఆలస్యం సహించబోమని హెచ్చరించింది.మిగిలిన ముగ్గురు...