జన సేవకుడు డా.సురభి శ్రీధర్ కు నంది అవార్డు.
జన సేవకుడు డా.సురభి శ్రీధర్ కు నంది అవార్డు.జనం వాయిస్, గోదావరిఖని:వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రిసర్చీ స్ఫూర్తి అకాడమీ,స్ఫూర్తి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్,స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ ముషీరాబాద్ లోని సిటీ కల్చర్ ఆడిటోరియంలో వివిధ రంగాలలో సేవలందించిన సామాజిక సేవకులకు జాతీయస్థాయి అవార్డులు ప్రధానం చేశారు.దీనిలో భాగంగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సురభి శ్రీధర్ చేస్తున్న...