అవినీతి కేసులో దేవాదాయ శాఖ ఏసీ శాంతి సస్పెన్షన్.

అవినీతి కేసులో దేవాదాయ శాఖ ఏసీ శాంతి సస్పెన్షన్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్. రూ. 1.37 కోట్ల అక్రమాస్తులు గుర్తించిన అధికారులు. ఏప్రిల్ 7వ తేదీ నుంచే ఉత్తర్వులు వర్తిస్తాయని వెల్లడి. జనం వాయిస్, విజయవాడ, ఏప్రిల్ 12: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కుకున్న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ (ఏసీ) కె. శాంతిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల దాడుల్లో అక్రమాస్తులు బయటపడటంతో ఆమెను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ...