జమ్ము–కాశ్మీర్లో అనుమానాస్పద బెలూన్ కలకలం.

జమ్ము–కాశ్మీర్లో అనుమానాస్పద బెలూన్ కలకలం.- కథువా జిల్లా సరిహద్దు ప్రాంతంలో బెలూన్ స్వాధీనం.- పాకిస్తాన్ నుంచి వచ్చిందన్న అనుమానాలు.- ఎల్వోసీ వెంబడి భద్రత మరింత కట్టుదిట్టం.జనం వాయిస్, శ్రీనగర్: జమ్ము–కాశ్మీర్‌లో పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్న ఒక బెలూన్ కలకలం రేపింది. ఎరుపు రంగులో, హార్ట్ ఆకారంలో ఉన్న ఈ బెలూన్‌ను కథువా జిల్లా పరిధిలోని పహర్‌పూర్ ప్రాంతంలో భద్రతా బలగాలు సోమవారం స్వాధీనం చేసుకున్నాయి. పహర్‌పూర్ ప్రాంతం భారత్–పాక్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో, ఈ ఘటన భద్రతా వర్గాల్లో ఆందోళనకు దారితీసింది.ఇదే తరహాలో...