పరకాలలో యువకుడి అనుమానాస్పద మృతి.

పరకాలలో యువకుడి అనుమానాస్పద మృతి.-  హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ. జనం వాయిస్, పరకాల,జూన్ 3 :  నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్ షరీఫుద్దీన్ (35) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం పరకాల పట్టణంలో కలకలం రేపింది. మంగళవారం రాత్రి వచ్చిన ఫోన్ కాల్ అనంతరం బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి చేరకపోగా, కొద్దిసేపటికే వెల్లంపల్లి రోడ్డులో మృతదేహంగా లభ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హన్మకొండ లోని ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ భార్యతో కలిసి పరకాలలో నివాసం ఉంటున్నాడు.షరీఫుద్దీన్...