స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు’.. దేవుడికి నోటుపై వినతి.

స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు'.. దేవుడికి నోటుపై వినతి. జనం వాయిస్, వెబ్ డెస్క్, జూన్ 19: అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వెలుగులోకి ఒక వింత ఘటన. ఆలయ హుండీని లెక్కించగా, ఓ రూ.20 నోటుపై 'స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, ఆమె త్వరగా చనిపోయేలా చూడు' అని రాసి ఉన్న వినతి. ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు ముక్కున వేలేసుకున్నారు.