రైతును అవమానించిన తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు.
రైతును అవమానించిన తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు. ‘‘ఇంకా బతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా?’’ అంటూ అనుచిత వ్యాఖ్యలు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన తహసీల్దార్ వ్యాఖ్యల వీడియో. రైతు పట్ల అమానవీయ ప్రవర్తనపై వెల్లువెత్తిన ఆగ్రహం. ఆర్డీఓ విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ హైమావతి చర్యలు. గజ్వేల్ తహసీల్దార్ చిట్టంపల్లి స్వామి సస్పెన్షన్. జనం వాయిస్, సిద్దిపేట, అక్టోబర్ 11: భూ సమస్య పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చిన రైతు పట్ల అమానవీయంగా వ్యవహరించి, అనుచిత వ్యాఖ్యలు చేసిన గజ్వేల్ తహసీల్దార్ చిట్టంపల్లి...