తమిళనాట దళపతి విజయ్ సర్కార్!
తమిళనాట దళపతి విజయ్ సర్కార్!జనం వాయిస్, వెబ్ డెస్క్:తిరిగి వెళ్లే ఐడియానే లేదు, ఐ యాం కమింగ్ తన పొలిటికల్ కెరీర్ పై ఇంటు ఇస్తూ... జననాయగన్, మూవీలో హీరో విజయ్, చెప్పిన డైలాగ్ ఇది అన్నట్టు గానే తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అయన ఎంట్రీ లోనే ప్రజలతో విజిల్ వేయించారు. ఎగ్జిట్ ఫోల్ అంచ నాలను తలకిందులు చేస్తూ తన సర్కార్ ను స్థాపించుకున్నాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీవీకే పార్టీ స్పష్టమైన ఆధి క్యాన్ని కొనసాగిస్తోంది. దళపతి విజయ్...