తొలి వన్డేలో మైదానంలో తమిళం.. కామెంటరీలో భాషా రచ్చ..!<br>
తొలి వన్డేలో మైదానంలో తమిళం.. కామెంటరీలో భాషా రచ్చ..!జనం వాయిస్, ముంబై: వడోదర వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో క్రికెట్ కంటే ఎక్కువగా భాషా అంశం చర్చకు దారి తీసింది. మ్యాచ్ సందర్భంగా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు అతని మాతృభాష అయిన తమిళంలో సూచనలు ఇవ్వడం స్టంప్ మైక్‌లో స్పష్టంగా వినిపించింది. వేగంగా బంతులు వేస్తున్న సుందర్‌ను కాస్త నెమ్మదిగా వేయాలని రాహుల్ తమిళంలో చెప్పడంతో ఇది సహజమైన ఆటగాళ్ల మధ్య సంభాషణగానే అందరికీ...