సర్వీస్ గన్ తాకట్టు పెట్టిన హైదరాబాద్ ఎస్సై.. అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్

సర్వీస్ గన్ తాకట్టు పెట్టిన హైదరాబాద్ ఎస్సై.. అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్.బెట్టింగ్ అప్పుల ఊబిలో చిక్కుకున్న అంబర్‌పేట్ ఎస్సై.రికవరీ కేసులో స్వాధీనం చేసుకున్న బంగారం స్వాహా. సర్వీస్ గన్‌ను కూడా తాకట్టు పెట్టినట్లు తీవ్ర ఆరోపణలు.ఎస్సై భాను ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్. జనం వాయిస్, డెస్క్:హైదరాబాద్ పోలీస్ శాఖలో ఓ ఎస్సై నిర్వాకం తీవ్ర కలకలం రేపుతోంది. బెట్టింగ్ వ్యసనంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా తన సర్వీస్ తుపాకీతో పాటు, కేసులో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు...