నామినేషన్ కోసం రూ.8 కోట్ల పన్ను చెల్లింపు.

నామినేషన్ కోసం రూ.8 కోట్ల పన్ను చెల్లింపు.- నిజామాబాద్ కార్పొరేషన్ చరిత్రలో రికార్డు వసూలు.- మేయర్ రేసులో కాంగ్రెస్ అభ్యర్థి చర్యపై రాజకీయ చర్చ.- ఎన్నికల వేళ బయటపడిన కోట్ల బకాయిలు.జనం వాయిస్, నిజామాబాద్, ఫిబ్రవరి 2: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ పదవి రేసులో ఉన్న కార్పొరేటర్ అభ్యర్థి కే. శమంత నరేందర్ రెడ్డి రూ.8,16,65,000 ఆస్తి పన్ను బకాయిలను ఒకేసారి చెల్లించారు. నామినేషన్‌కు అవసరమైన నో డ్యూ సర్టిఫికేట్ కోసం ఈ భారీ...