పాఠశాలలో ఉపాధ్యాయుడి కామపు బుద్ధులు. – దేహశుద్ధి చేసిన గ్రామస్తులు.
పాఠశాలలో ఉపాధ్యాయుడి కామపు బుద్ధులు. - దేహశుద్ధి చేసిన గ్రామస్తులు.జనం వాయిస్, వెబ్ డెస్క్:అక్షరాలు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన, ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. కన్న బిడ్డలా చూసుకోవాల్సిన విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి, గురుశిష్యుల బంధానికి కళంకం తెచ్చాడు. ఈ ఘటన మాల్ గోడుకొండ్ల, విటి నగర్ ప్రైమరీ స్కూల్‌లో కలకలం రేపింది. మాల్ గోడుకొండ్ల విటి నగర్ ప్రాథమిక పాఠశాలలో, 4వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల, సదరు ఉపాధ్యాయుడు గత కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. తాజాగా,...