సక్సెస్ ఇచ్చే కిక్ కోసమే సమిష్టి కృషి.-సీఎం చంద్రబాబు.
సక్సెస్ ఇచ్చే కిక్ కోసమే సమిష్టి కృషి.పాలనలో వేగం పెంచాలి: సీఎం చంద్రబాబు14వ ఎస్ఐపీబీ సమావేశంలో కీలక దిశానిర్దేశంబ్రాండ్ ఏపీ పునరుజ్జీవనంపై ప్రత్యేక దృష్టి.జనం వాయిస్, అమరావతి: “సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుంది. ఆ కిక్ కోసమే మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి. పాలనలో వేగాన్ని పెంచి ప్రజలకు వేగంగా సుపరిపాలన ఫలాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. 2025లో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని 2026లోనూ అదే ఉత్సాహంతో పనిచేయాలని ఆయన...