సాంకేతిక విప్లవం..6జీ సేవలకు సిద్ధమవుతున్న అగ్ర దేశాలు.

సాంకేతిక విప్లవం..6జీ సేవలకు సిద్ధమవుతున్న అగ్ర దేశాలు.6జీ సాంకేతికత 5జీ కంటే 100 రెట్లు వేగవంతమైన నెట్‌వర్క్.దేశాల మధ్య పెరుగుతున్న పోటీ.రేసులో భారత్, అమెరికా, చైనా2026 కీలక మలుపు.పరిశోధనల నుండి ప్రయోగాత్మక దశకు చేరువ.జనం వాయిస్, డెస్క్, మే 6: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్నప్పటికీ, అగ్ర దేశాలు అప్పుడే తదుపరి తరం వైర్‌లెస్ సాంకేతికత అయిన 6జీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. 2026 సంవత్సరం 6జీ ప్రస్థానంలో ఒక కీలకమైన మలుపుగా మారనుంది, ఎందుకంటే ఈ ఏడాదిలో పరిశోధన పత్రాల...