తెలంగాణ డిజిటల్ క్యాబినెట్‌కు ఆమోదం.

తెలంగాణ డిజిటల్ క్యాబినెట్‌కు ఆమోదం.పేపర్‌లెస్ పాలనకు ప్రభుత్వం కీలక నిర్ణయం.మంత్రులకు ప్రత్యేక ట్యాబ్‌ల పంపిణీ.డిజిటల్ విధానాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలన దిశగా మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు అధికారికంగా ఆమోదం లభించింది. డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ...