నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు.
నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు.జనం వాయిస్, వెబ్ డెస్క్:తెలంగాణ : ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు వెల్లడి కానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను విడుదల చేస్తారు. https://www.tgbie.cgg.gov.in ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే స్మార్ట్ ఫోన్ నుంచి 8096958096 నంబరుకు వాట్సప్‌లో "Hi" పంపండి.. "BIE Exam Result" టైప్ చేసి Open Service నొక్కండి. మీ రోల్ నంబర్ నమోదు...