తెలంగాణ ఎవరి జాగీరు కాదు: కడియం శ్రీహరి ధ్వజం.
తెలంగాణ ఎవరి జాగీరు కాదు: కడియం శ్రీహరి ధ్వజం. జాతిపిత దేశానికి మహాత్మాగాంధీ మాత్రమేనని వ్యాఖ్య. తెలంగాణ ఉద్యమం అందరిదని స్పష్టం కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేసిన ఎమ్మెల్యే. జనం వాయిస్, హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుని ఇంకా ఎన్ని రోజులు రాజకీయం చేస్తారని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి...